RRB NWR Job Notification Apply Now Latest Jobs In Telugu

Written by alltelugujobs.com

Updated on:

RRB NWR Job Notification: ఉత్తర-పశ్చిమ రైల్వే లో భారీగా యాక్ట్ అప్రెంటీసుల నోటిఫికేషన్ విడుదల చేశారు. డిసెంబర్ 10 క్లోసింగ్ తేదీ

Telegram Group Join Now

ఉత్తర-పశ్చిమ రైల్వే వారు 2024-25 సంవత్సరానికి సంబంధించి యాక్ట్ అప్రెంటీసుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్రెంటీస్ చట్టం 1961 ప్రకారం వివిధ విభాగాలలో ఖాళీలను భర్తీ చేయడానికి అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇక్కడ అందించబడ్డాయి:

ఖాళీల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1791 అప్రెంటీస్ ఖాళీలు భర్తీ చేయబడతాయి. RRB NWR Job పోస్టుల కోసం అభ్యర్థులు ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్ వంటి వివిధ ట్రేడ్స్ లో అనుభవాన్ని పొందవచ్చు. అభ్యర్థులు తమ ఎంపిక చేసిన యూనిట్ లేదా డివిజన్ లో మాత్రమే శిక్షణ పొందవచ్చు.

RRB NWR Job Notification:

ముఖ్యమైన తేదీలు:
వివరాల నోటిఫికేషన్ విడుదల తేదీ: నవంబర్ 6, 2024.
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: నవంబర్ 10, 2024.
ఆన్‌లైన్ దరఖాస్తుల క్లోసింగ్ తేదీ: డిసెంబర్ 10, 2024 (రాత్రి 12:00 గంటల వరకు).

మరిన్ని అప్లై చేయండి:

cbi assistant programmer jobs కి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నియామక ప్రకటన నవంబర్ 9 న విడుదల చేసింది

dbi bank notification 2025-26 సంవత్సరానికి (ESO) ఉద్యోగాలకు నోటిఫికేషన్ నవంబర్ 6 విడుదల చేశారు, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం నవంబర్ 7


అర్హత

ట్రైనింగ్ మరియు స్టైపెండ్:
ఎంపిక అయిన అభ్యర్థులకు సంబంధిత ట్రేడ్ లో అప్రెంటీస్ చట్టం 1961 ప్రకారం శిక్షణ అందించబడుతుంది. శిక్షణ కాలంలో RRB NWR Job వారికి స్టైపెండ్ ఇస్తారు. స్టైపెండ్ వివరాలు రైల్వే బోర్డ్ నిబంధనల ప్రకారం ఉంటాయి.


విద్యార్హత: అభ్యర్థులు కనీసం 50% మార్కులతో పదవ తరగతి పాసై ఉండాలి అదేవిదంగా ITI లో సంబంధిత ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

Bank of Baroda Recruitment 2025 Notification
Bank of Baroda Recruitment 2025 Notification


వయస్సు పరిమితి: అభ్యర్థులు వయస్సు 15 సంవత్సరాల నుండి గరిష్టంగా 24 సంవత్సరాలు ఉండాలి. సాదారణంగా SC/ST అభ్యర్థులకు వయస్సులో 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు, మరియు PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాల సడలింపు సాదారణంగా ఉంటుంది.


ఎంపిక విధానం:
ఎంపిక విధానం మేరిట్ జాబితా ఆధారంగా జరుగుతుంది, ఇది అభ్యర్థుల పదవ తరగతి మరియు ITI లో పొందిన శాతం ఆధారంగా రూపొందించబడుతుంది. ఒకే మార్కులు కలిగిన అభ్యర్థులు ఉంటే, పెద్ద వయస్సు కలిగిన వారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. వయస్సు కూడా ఒకేలా ఉంటే, పదవ తరగతిని మొదట పూర్తి చేసిన అభ్యర్థికి ప్రాధాన్యం ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:
సాధారణ అభ్యర్థులు మరియు OBC లకు దరఖాస్తు ఫీజు రూ.100 మాత్రమే.
SC/ST, వికలాంగులకు (PwBD), మరియు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు ఉండదు.


దరఖాస్తు విధానం:
అల్ ఇండియా లోని అభ్యర్థులు RRC జైపూర్ వెబ్‌సైట్ (www.rrcjaipur.in) లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలసిందే.
దరఖాస్తు సమయంలో తమ ఆధార్ కార్డ్ నంబర్, ఫోటో, సంతకం వంటి వివరాలను అప్‌లోడ్ చేయాలి.
అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి, దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.

RRB NWR Job Notification

ఇతర ముఖ్య సూచనలు:

అభ్యర్థులు ఒక కంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే, చివరగా చేసిన దరఖాస్తును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

అభ్యర్థులు తమ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ మరియు ఇతర వివరాలు సరైనవిగా ఉన్నాయా అని తనిఖీ చేసుకోవాలి.

ఎంపిక ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఉద్యోగ భద్రత లేదా రైల్వేలో శాశ్వత నియామకం కోసం అర్హత కల్పించబడదు.


సాదారణంగా అడిగే ప్రశ్నలు :


ఏ వయస్సు వారు అర్హులు?

Ap High Court Recruitment Notification 2025
AP High Court Recruitment Notification 2025

అభ్యర్థుల వయస్సు తక్కువలో తక్కువ 15 సంవత్సరాలు ఉండాలి మరియు అభ్యర్థుల వయస్సు గరిష్టంగా ఎక్కువగా 24 సంవత్సరాల వయస్సు కలిగిన వారు అర్హులు.

ఎంపిక విధానం ఏది?

పదవ తరగతి మరియు ITI లో పొందిన శాతం ఆధారంగా మేరిట్ జాబితా తయారుచేసి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు ఎంత?

సాధారణ అభ్యర్థులు మరియు OBC లకు రూ.100, SC/ST, వికలాంగులు మరియు మహిళలకు ఫీజు మినహాయింపు.

శిక్షణ కాలం ఎంత?

అప్రెంటీస్ చట్టం 1961 ప్రకారం, ట్రైనింగ్ కాలం ఉంటుంది.

4 thoughts on “RRB NWR Job Notification Apply Now Latest Jobs In Telugu”

Leave a Comment